బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’(2017) సినిమా టైటిల్‌పై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయాబచ్చన్ ఇటీవల అసహనం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన సోనాక్షిసిన్హా ఓటీటీ వేదికల మీద వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తాజాగా ‘బుల్బుల్ తరంగ్’ పేరుతో సోనాక్షిసిన్హా ఓ కొత్త వెబ్ సినిమా చేయబోతున్నది. ‘టాయిలెట్-ఏ�