అమెరికా విశ్వవిద్యాలయాలు ఇక నుంచి తమ భారతీయ అధ్యయన-విదేశీ భాగస్వాముల ద్వారా టోఫెల్ పరీక్ష స్కోర్‌ను ధ్రువీకరించుకోవచ్చని ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) తాజాగా వెల్లడించింది.
టోఫెల్ స్కోరుతో కూడా ఇకపై కెనడాలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ద్వారా టోఫెల్ స్కోరుతో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస