ఉత్తరప్రదేశ్‌లో మనువాద ముసుగులో దళితులపై జరుగుతున్న దాడుల ఘటనలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్�
వంద మంది అమిత్‌షాలు వచ్చినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని పీఆర్టీయూ భవన్లో మీడియాతో మాట్లాడారు.