పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతి పట్టణంలో జియారుల్ మోల్లా అనే టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యారు.
West Bengal | పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్లో ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందాడు. అలాగే పంచాయతీ చీఫ్ సోదరుడు లాల్తు షేక్ స