తిరుమల శ్రీవారి ఆలయంలో 15 నుంచి 17 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. 14న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు ఒకటిన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ శనివారం వెల్లడించింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో