పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న 18 పేజెస్ (18 Pages) మూవీలో టైం ఇవ్వు పిల్లా సాంగ్‌ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన సంగతి తెలిసిందే. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం మేకర్స్ లిరికల్ వీడియో సాంగ్�
18 పేజెస్ (18 Pages) చిత్రంలో టైం ఇవ్వు పిల్లా పాటను కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌ను డిసెంబర్ 5న లాంఛ్ చేయబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా ఇప్పటికే తెలియజేశారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న 18 పేజెస్ (18 Pages) సినిమా నుంచి ఇప్పటికే నన్నయ రాసిన అంటూ సాగే పాట సంగీత ప్రియుల్ని ఫిదా చేస్తోంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు.