Tiger Spotted | కలేసర్ నేషనల్ పార్క్ (Kalesar National Park)..! ఈ పార్క్ అనేక రకాల వన్య ప్రాణులకు ఆవాసం..! హర్యానా రాష్ట్రం యమునా నగర్ జిల్లాలోని కలేసర్ ఏరియాలో ఈ నేషనల్ పార్క్ ఉన్నది..!
ఔరంగాబాద్: గ్వాటాలా ఆట్రామ్ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో 81 ఏండ్ల తర్వాత పెద్ద పులి కనిపించింది. ఈ అభయారణ్యంలో చివరిసారిగా 1940 లో తొలిసారి ఒక పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే, పులి ఈ ప్రాంతానిక�