టై- హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆరో ఎడిషన్ కాంపిటీషన్లో మహిళా అంత్రప్రెన్యూర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ : అక్టోబరు నెల నాటికి తెలంగాణలో ఐటీ ఉద్యోగులకు సంపూర్ణ వ్యాక్సినేషన్ పూర్తి కానుంది. వివిధ సంఘాల భాగస్వామ్యం ద్వారా ఐటీ పరిశ్రమ తన ఉద్యోగులు, వారి కుటుంబాలకు టీకా డ్రైవ్లు నిర్వహిస్తో�