ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు.. లొంగిపోయిన వారి కుటుంబాలకు చెందిన ముగ్గురిని హతమార్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌కు చెందిన ఎస్సై నండూరి వెంకటరమణ(55) తన కూతురు అనూషకు హైద�