శివారుల్లో జరుగుతున్న హత్యలను నిలువరించేందుకు రాచకొండ పోలీసులు బాలాపూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ప్రజలు బయటకు రావద్దంటూ రోడ్లపై కర్రలు పట్టుకొని తిరుగుతూ హడావిడి సృష్టించారు.
Tragedy | స్నేహితుల దినోత్సవం రోజున ఏపీలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన స్నేహితులు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముం�