Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఓ ఆలయ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంపై నడుస్తున్న క్రమంలో ఏడేళ్ల బాలుడు కిందపడి గాయాలపాలయ్యాడు.
తమిళనాడు రాజధాని చెన్నైని (Chennai) భారీ వర్షం ముంచెత్తింది (Heavy rains). దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది.
Suicide | తల్లిదండ్రులు (Parents) చదువుకోమని చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ తొమ్మిదేండ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని (hanging) ఆత్మహత్య (died by suicide) చేసుకుంది.