తునివు (Thunivu).. నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీ తమిళ్లో (పొంగల్ 2023) కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా థియేటర్లలో సందడి చేయబోతుంది. తెగింపు తెలుగు పోస్టర్‌ను విడుదల చేస్�
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల కానుంది.