నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు.
శేరిలింగంపల్లి : నగరంలోని పురాతన, చారిత్రాత్మిక బావులను సంరంక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సాహీ సోసైటీ�