ది గోట్ లైఫ్' సినిమా కోసం చాలా అవకాశాలను వదులుకున్నానని, ఓ గొప్ప సినిమా కోసం అలాంటి త్యాగాలు తప్పవని అన్నారు మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన తాజా చిత్రం ‘ది గోట్ లైఫ్' (ఆడు జీవితం) పాన్ ఇండి�
‘90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి కథ ఇది. అక్కడ ఆయన సంక్షుభిత జీవన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది’ అన్నారు మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది గోట్ లైఫ్' (ఆడు జీవితం). బ్లెస్సీ దర్శకుడు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.