బెంగాల్ ఫైల్స్ చిత్రం ట్రెయిలర్ విడుదలను కోల్కతా పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కునాల్ ఘోష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించార�
The Bengal Files | ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి వివాదాస్పద చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్.