Home
Thawar Chand Gehlot
Thawar Chand Gehlot
-
"30న కర్ణాటకకు కొత్త సీఎం.. నేడు సిద్ధరామయ్య రాజీనామా?"
5 months agoకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం(మే 28) సాయంత్రం 3 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన రాజీనామా సమర్పించడానికి గురువారం సాయంత్రం 3 గంటలకు ఆయన రాష్ట్ర గవర్నర్ తా�"Srisailam Temple | శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కర్నాటక గవర్నర్ గెహ్లాట్"
2 years agoSrisailam Temple | కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మంగళవారం శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు గోపురం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో ఘన స�"Karnataka | కారుణ్య మరణానికి అనుమతించండి.. కర్ణాటక గవర్నర్‌ను కోరిన కాంట్రాక్టర్"
2 years agoకర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు తీరుతో విసిగిపోయిన ఓ చిన్న స్థాయి కాంట్రాక్టర్ దీనస్థితిలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్‌కు లేఖ రాశారు. అప్పు చేసి చేపట్టిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, తన"Karnataka Governor | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక గవర్నర్"
2 years agoKarnataka Governor | కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బుధవారం తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు."నిమిషం ఆలస్యం.. గవర్నర్‌కు నో ఎంట్రీ!"
3 years agoకర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఆయన్ను ఎక్కించుకోకుండానే ఏఐఎక్స్ కనెక్ట్(ఎయిర్ ఆసియా) విమానం వెళ్లిపోయింది."ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి థావర్‌చంద్ గెహ్లాట్!"
4 years ago(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి):ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. దళితుడైన ఈయన మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. కేంద్రమంత్రి�"యెడియూరప్ప రాజీనామాకు గవర్నర్ ఆమోదం..!"
5 years agoYedyurappa Resignation: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video







