బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడును మోసం చేసిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఆరోపించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం ఆయన శాసనసభకు సమర్పించారు.
Tamil Nadu Budget: హిందీ భాష వివాదం వల్ల కేంద్రం తమకు రావాల్సిన 2150 కోట్ల నిధుల్ని రిలీజ్ చేయడం లేదని తమిళనాడు ఆర్థిక మంత్రి తెన్నరాసు ఆరోపించారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మా