ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 7 మొదటి బస్సు నుంచి సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని, యాజమాన్యం చెబుతున్న కల్పితాల
ఆర్టీసీలో త్వరలో సమ్మె సైరన్ మోగనున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర 21 అంశాలపై ఆరు సంఘాలతో కూడిన జేఏసీ సోమవారం �