రాష్ట్ర విద్యుత్తు వ్యవస్థలో కీలకంగా మారిన టీజీ రెడ్కోకు అవినీతి చీడ అంటుకున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది అక్రమార్కులు ఈ సంస్థను తమ అడ్డాగా మార్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలో గ్రీన్ఎనర్జీ(పునరుత్పాదక విద్యుత్తు)ని పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.