తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల ఉత్పత్తి, సప్లయ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 2 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చెవ్వూరు హరికిరణ్ ఉత్తర్వులు జారీ చేసింది. విదేశీ, దేశీయ లికర్
రాష్ట్రంలో కొత్త లికర్ బ్రాండ్లకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ గేట్లు ఓపెన్ చేసింది. రాష్ట్రంలో అందుబాటులో లేని విదేశీ, దేశీయ లికర్ బీర్ కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానించింది.