టీజీఈసెట్లో అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఇంజినీరింగ్, ఫార్మీసీ కోర్సుల్లో కలపి మొత్తం 3,511 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీజీ ఈసెట్ మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు. తొలి విడతలో 13,965 సీట్లకు 8,982 (70%) సీట్లు భర్తీ అయ్యాయి.