ఈసెట్‌లో 3,511 సీట్లు ఖాళీ
టీజీఈసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఇంజినీరింగ్, ఫార్మీసీ కోర్సుల్లో కలపి మొత్తం 3,511 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): టీజీఈసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఇంజినీరింగ్, ఫార్మీసీ కోర్సుల్లో కలపి మొత్తం 3,511 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈసెట్‌కు 22,365 మంది విద్యార్థులు అర్హత సాధించగా, వారిలో ఈ నెల 17 నుంచి తొలి, చివరి దశల్లో కలిపి 14,212 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. చివరి దశలో 9,646 మందిని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్‌లో 12,785, ఫార్మసీలో 1,180 సీట్లు ఉండగా, 10,454 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. ఇంజినీరింగ్‌లో 2,378, ఫార్మసీలో 1,133 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఆదివారం నుంచి ఈ నెల 24 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

