పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశం కోసం టీజీ ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ మొదటి విడత సీట్లను మంగళవారం కేటాయించారు.
బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్షను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 95.94శాతం విద్యార్థులు హ