Republic Day Alert | ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల (Republic Day celebrations) ను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఉగ్రవాదులు (Terrorists) దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు తెలిపాయి.
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేశాయి. దేశవ్యాప్తంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది.