లాహోర్: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన సాజిద్ మజీద్ మీర్‌కు పాకిస్థాన్‌లో 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆ దేశ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. �
Terror financing | ఉగ్రవాదులకు నిధుల (Terror financing) కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అనుచరులను పాకిస్థాన్‌లోని లాహోర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.