ముంబై దాడుల ఉగ్రవాది సాజిద్ మీర్‌కు పాక్‌లో 15 ఏళ్ల జైలుశిక్ష
లాహోర్: 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుడైన సాజిద్ మజీద్ మీర్‌కు పాకిస్థాన్‌లో 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఆ దేశ యాంటీ టెర్రరిజం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. సాజిద్ మజీద్ మీర్ తలపై అమెరికాలో 50 లక్షల డాలర్ల నజరానా ఉంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) అధికారులు పాకిస్థాన్‌లో విజిట్ చేయనున్న నేపథ్యంలో ఆ దేశం సాజిద్ మీర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే గడిచిన ఏప్రిల్ నుంచి లాహోర్‌లోని కోట్ లక్పతి జైలులోనే మీర్ ఉంటున్నాడని ఆయన తరపు లాయర్ తెలిపారు. సాజిద్ మీర్ నిషేధిత లష్కరే తోయిబా సంస్థలో పనిచేశారు. సాజిద్ మీర్ చనిపోయినట్లు గతంలో పాకిస్థాన్ చెప్పినా.. ఆ విషయాన్ని పశ్చిమ దేశాలు నమ్మలేదు. దీంతో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఈ అంశం కీలకంగా మారింది. పాకిస్థాన్‌పై వత్తిళ్లు పెరిగాయి. ఆ తర్వాత సాజిద్ మీర్‌ను పాకిస్థాన్ అరెస్టు చేయాల్సి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Drinking Water | తెలంగాణ గర్భశోకం.. హైదరాబాద్ సిటీకి జల గండం
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

