ఏపీలోని పర్యాటక కేంద్రాలు, ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. ఐదు సర్క్యూట్లలో ఈ టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయనున్నారు.
ఇది రాష్ట్ర పర్యాటక ఆదాయం హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా అనంతరం రాష్ట్రంలో పర్యాటకరంగం తిరిగి పుంజుకుంటున్నది. ఈ ఏడాది మే, జూన్లో దాదాపు నెలరోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉండగా జులై, ఆగస్టు, �