అమరావతి: కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం కల్పించనున్నట్టు ఆయన
ఆలయ వేళల్లో మార్పు |
తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి యాదాద్రి ఆలయ సమయంలో స్పల్ప మార్పులు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.