కాణిపాకం ఆలయంపై కరోనా ఎపెక్ట్..దర్శన వేళలు, నివేదనల కుదింపు

అమరావతి: కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం కల్పించనున్నట్టు ఆయన చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వామికి నిర్వహించే నివేదనలు, త్రికాల పూజలు, మహా హారతిని ఏకాంతంగా అర్చకులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామికి నిర్వహించే పాలాభిషేకం, ప్రత్యేక అభిషేకం, గణపతి హోమం, నిత్యకల్యాణోత్సవానికి టికెట్లు తీసుకొన్న భక్తులు సేవల్లో పాల్గొన వచ్చునన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

