నైట్‌కర్ఫ్యూ.. యాదాద్రి ఆలయ వేళల్లో మార్పు
ఆలయ వేళల్లో మార్పు | తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి యాదాద్రి ఆలయ సమయంలో స్పల్ప మార్పులు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ అమలు చేయనుంది.
ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ వేళల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఈఓ గీత తెలిపారు.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుండటంతో ఆలయాన్ని ఉదయం 5.30 గంటల తెరిచి రాత్రి 8 గంటలకు మూసివేస్తామని పేర్కొన్నారు.
ఆలయంలో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

