Lunar Eclipse | చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ని
ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు ఎమ్మార్వో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.