Pawan Kalyan | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన చైర్మన్ (SBI New Chairman) గా చల్లా శ్రీనువాసులశెట్టి పేరు సిఫార్సు కావడం గర్వకారణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.
Jackpot | ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్ వెళ్లిన ఎలక్ట్రీషియన్ బోరుగడ్డ నాగేంద్రమ్ (46)ను అదృష్ట దేవత వరించింది. కొన్ని సంవత్సరాలుగా పొదుపు చేస్తున్న ఆయనకు దాదాపు రూ.2.25 కోట్లు నగదు బహుమతి లభించింది.