చాదర్‌ఘాట్:పెండింగ్‌లో ఉన్న మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు పనులను వెంటనే చేపట్టాలని మలక్‌పేట నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. గురువారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన కార్యాలయంలో మలక్‌పేట
తెలంగాణ నీటికోసం పోరాటం కేంద్రం వైఫల్యంతోనే అడ్డంకులు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, ఆగస్టు 6: కృష్ణా నదీ జలాల్లో చుక్కా వదులుకునేది లేదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. కే�
రాష్ట్రంలో ఉబికి వస్తున్న భూగర్భ జలాలు గతేడాది జూలైతో పోల్చితే 3.19 మీటర్లమేర ఎదుగుదల కాళేశ్వరంతో నడివేసవిలోనూ పెరిగిన నీటిమట్టాలు హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అడుగంటిన భూగర్భ జలాలు ఇది తెలంగాణ ని
ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువెళ్లండి కేంద్రానికి బండి సంజయ్ లేఖ తెలంగాణ బీజేపీ ఎంపీ నోట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన సీమ ఎత్తిపోతల పథకం 50% పూర్తయిందని అంగీకారం కేంద్రం ఎందుకు ఆపలే�
సీమ ఎత్తిపోతలు మరో కుట్ర బీజేపీకి తెలంగాణ గోస పట్టదు మీడియాతో మండలి మాజీ చైర్మన్ సుఖేందర్‌రెడ్డి నల్లగొండ, జూన్ 27: కేంద్ర ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నదీజలాల సమస్య తీ
తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు కృష్ణా, గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. 2020 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోయడాన