పదేండ్లు అల్లర్లు, మతఘర్షణలు లేకుండా తెలంగాణ శాంతిభద్రతల నిలయంగా పరిఢవిల్లింది. ఫలితంగా పెట్టుబడుల వరద పారింది. ఏటా పోలీసు వ్యవస్థకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ, అత్యాధునిక సౌకర్యాలు కల్పించటంతో తెలంగా
‘తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే నక్సలిజం సమస్య మళ్లీ పెరుగుతుందని, హైదరాబాద్ నగరంలో మతకల్లోలాలు పెచ్చరిల్లుతాయని ఎన్నో అపోహలు ప్రచారం అయ్యాయి. అవి కేవలం అపోహలే కాదు.. సమాజంలోని కొంత మేధావివర్గం నుంచి కూడా