ప్రభుత్వ సహకారంతో రూ. 100 కోట్లతో జిల్లాకో ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేస్తామని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
భివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అవుస లోనిపల్లి, కొల్లంపల్లి మధ్య ఉన్న సవుటవాగుపై రూ. 36లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన