ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఏర్పుల నరోత్తంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు నియమకపత్రాన్ని నరోత్తంకు అందజేశారు.
దళితుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మండల క�