2కే రన్ అదిరింది.. ఉదయం 6 గంటలకే వేలాదిగా తరలివచ్చిన యువతీ యువకులతో ఉత్సాహంగా సాగింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పోలీసు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరుగు అట్టహాసంగా జరిగింది.
వ్యవసాయ విప్లవం ద్వారా రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చిన ప్రభుత్వం.. ఆరోగ్య తెలంగాణగా కూడా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. ప్రజారోగ్య రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. దీని ఫలితంగానే �