టూరిజంపై అవగాహన కల్పించడం, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ప్రోత్సహించేలా ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకొంటారు.
ప్రపంచ వారసత్వ జాబితాలో చారిత్రక ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆమోదం కాకతీయుల కళా వైభవానికి ఇక విశ్వకీర్తి రాష్ట్ర ప్రభుత్వ సుదీర్ఘ కృషికి దక్కిన ఫలం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హర్షం రాళ్లలో పూ