మహిళలు వంటింటికే పరిమితం అనే మాటను ఇక్కడి అతివలు మరిపిస్తున్నారు. వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మరికొందరు తీరొక్క పిండి వంటకాలు తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విదేశాల వరకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే... ఇలాంటి ఘుమఘమలాడే పిండివంటలు మీకు రుచి చూడాలనిపిస్తుందా?.. అయితే ఇంకెందుకు ఆలస్యం ఎలా నాణ్యతల్తో తయారు చేస్తారు, అది ఎక్కడ ఉంది లాంటి మరిన్ని విశే�