రాష్ట్ర ప్రభుత్వంలో మరో ముగ్గురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. మంత్రివర్గ కూర్పులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యం దక్కలేదు.
రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వాపోయారు. ఇప్పటివరకు స్థానం దక్కని ప్రతి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశ�