ఈ ఏడాదంతా కొలువుల జాతర భారీ రిక్రూట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం 91వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన టెట్ బాటలోనే త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు చకచకా ఏర్పాట్లు..ఆర్థికశాఖ అనుమతుల జోరు ప్రిపర�
ఉద్యోగ ప్రకటనపై రెండో రోజూ సంబురాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 80వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా, ఆయనఫ్లెక్సీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం పాలాభిషేక