Chiranjeevi | ఉగాది సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. కళాకారులను గౌరవించే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ రెండు తెలుగు రా
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు తారాలోకం తరలివచ్చింది. ఉప ముఖ్యమంత్రి మల్ల�