KTR | కంటోన్మెంట్లో మిలిటరీ స్థావరంలో తుపాకులు ఎత్తుకెళ్లారు.. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు : వీడియో
KTR | కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్లోని మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడికి గురయింది. దుండగులు దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్లోని మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడికి గురయింది. దుండగులు దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై తెలంగాణ భవన్లో ‘ఛార్జ్ షీట్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మిలిటరీ వాళ్ల స్థావరంపైనే దాడి జరగడమంటే ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదన్నారు.
ఆడబిడ్డలపై హత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ నేతల కొడుకులపై పోక్సో ఆరోపణలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిందితులు సీఎం బంధువుల దవాఖానలోనే షెల్టర్ ఇప్పించారు. వారిని తొమ్మిది రోజుల పాటు కంటికి రెప్పలా సీఎం కాపాడారని ఆరోపించారు. విశ్వనగరమైన హైదరాబాద్లో ఇది శాంతి భద్రతల పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్లో మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారు
ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదు
– కేటీఆర్ https://t.co/fP8dfWOBua pic.twitter.com/6P8zC49HzV
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్యార్డ్, ఎయిర్క్రాఫ్ట్ యార్డ్లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

