ప్రభుత్వం వెంటనే తెలంగాణ సినిమా పాలసీని ప్రకటించాలి. తెలంగాణ సినిమాను ప్రోత్సహించేలా ఆ పాలసీ ఉండాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంల
ఆంధ్రా ఫిల్మ్ ఇండస్ట్రీ తక్షణమే వైజాగ్‌కు తరలిపోవాలని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ సహా తెలంగాణకు చెందిన వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైద�