తెలంగాణ కామర్స్ అసోసియేషన్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జూన్ 24న నల్లగొండలోని ఎంజీయూలో నిర్వహించనున్న జాతీయ సెమినార్ పోస్టర్‌ను శనివారం యూనివర్సిటీలో వీసీ సీహెచ్. గ
నేటి ఆధునిక యుగంలో కామర్స్ ఆవశ్యకత ఎంతో పెరిగిందని, కామర్స్ కోర్సులు చదివే విద్యార్థులకు సమాజంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజీయూ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి అన్నారు.