మత సామరస్య భావన అణువణువునా నిండి ఉన్న సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించిన్రు! రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని ప్రకటించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. మరోసారి ఉద్యమ ద్రోహికే పట్టం కట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చెప్తున్నారు.