Film Chamber | తెలుగు ఫిలిం చాంబర్లో తెలంగాణ సెగ రాజుకుంది. చాంబర్లో తెలంగాణకు చెందిన సినీ కళాకారులకు ప్రాధాన్యత లేకపోవడాన్ని ఖండిస్తూ తెలంగాణ ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో మరో నటుడు నిలబడబోతున్నారు. సెప్టెంబర్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నట్లు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఆదివారం ప్రకటించారు. స