Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించ
ఇంఫాల్‌లోని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్కే రాజన్ సింగ్ ఇంటిపైకి గురువారం రాత్రి అల్లరి మూక బాంబు దాడికి పాల్పడింది. భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ సకాలంలో మంటలను ఆపడంతో పెద్ద నష్టం తప్పింది.
పశ్చిమబెంగాల్లోని (West Bengal) కూచ్ బేహార్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ (Union Minister Nisith Pramanik) కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది.