గ్లోబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కృష్ణ మం డలం టైరోడ్డులో ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాం�