భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలిసారి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది. బుధవారం ఇరు జట్ల మధ�
స్వదేశం వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రొలీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 3-2తో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది.